Cyclone Pethai Janmabhoomi express, Ratnachal express and Simadri express cancelled in both directions today…
Passenger trains cancelled today 17.12.2018: 67243 Kakinada -Visakhapatnam passenger
57225 Vijayawada- Visakhapatnam passenger
57226 Visakhapatnam -Vijayawada passenger
67295 Rajahmundry-Visakhapatnam passenger
67247 Rajahmundry – Visakhapatnam passenger
67296 Visakhapatnam-Rajahmundry passenger…
పెథాయ్ తుఫాను కారణంగా పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.
రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.
అలాగే మెమూ ప్యాసింజర్లు… విజయవాడ- రాజమండ్రి, రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్లు, విశాఖ- కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-విజయవాడ, విజయవాడ- తెనాలి, తెనాలి- గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. డెమూ ప్యాసింజర్లు…. రాజమండ్రి- భీమవరం, భీమవరం- నిడదవోలు, భీమవరం- విజయవాడ డెమూ ప్యాసింజర్, రాజమండ్రి- నరసాపురం, నరసాపురం- గుంటూరు, గుంటూరు- విజయవాడ, విజయవాడ- మచిలీపట్నం రైళ్లు రద్దు అయ్యాయి.