Computer link faild Kesara Toll Plazja vehicles stoped kms at Kancikacarla mandal in Nandigama,Vizagvision..
కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారిగా అగిపోయిన వాహనాలు…..
మూడు గంటలకు పైగా కంప్యూటర్ లు మోరాయించటంతో కీలో మీటర్ల మీద అగిపోయిన వాహనాలు…..
ట్రాఫిక్ లో ఇరుకున్న వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం…
కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా వాహనదారుల సహనాన్ని పరీక్షించారు కేసర టోల్ ప్లాజా యాజమాన్యం….
విషయం తెలుసుకొని కీసర టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న కంచికచర్ల పోలీసులు…
టోల్ ప్లాజా యాజమాన్యంతో మాట్లాడి టోల్ రుసుము వసూలు చేయకుండా ఉచితంగా గేట్లు ఎత్తివేత….
పలుమార్లు వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ పాఠాలు నేర్వని టోల్ ప్లాజా యాజమాన్యం…