AP CM Chandrababu Naidu Launches KIA Cars in AP,Amaravathi,Vizagvision..
ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు
‘రాబోయే తరం పర్యావరణ రవాణా’పై కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఒప్పందం.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ
సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రికల్ కార్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
అత్యంత ఆధునిక వాహనాలైన నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వనున్న కియా మోటార్స్.
సచివాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కియామోటార్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.
అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్.
ఏటా 3 లక్షల కార్ల తయారీ, ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
సచివాలయంతో పాటు, విజయవాడలో కూడా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసిన కియా మోటార్స్.
తొలుత ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణ హితమైన ఆధునిక రవాణా వ్యవస్థ.


















