F1H2o బోట్ రేసింగ్ కు 1600 మంది పోలీసు సిబ్బంది 3 రోజుల పాటు భద్రతకు విధులు,ప్రకాశం బ్యారేజీ పై వాహనాల రాకపోకలను 3 రోజులపాటు కొన్ని సమయాల్లో డైవెర్షన్ పెడతాం
నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవెర్షన్లు పెడతాం
9 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసాం,
అమరావతిలో F1H2O రేసింగ్ అనేది ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది
గతంలో ఈ రేసింగ్ 2007లో ముంబయిలో జరిగింది
బోట్లు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తాయి
ఇప్పటికే 196 మంది విదేశీయులు నగరానికి వచ్చారు
సెక్యూరిటీ, ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాం
మఫ్టీలోనే ఎక్కువ మంది పోలీసులు విధుల్లో ఉంటారు
ప్రమాదం జరిగితే వెంటనే వారిని తీసుకెళ్లడానికి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసాం
6.9 నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసాం