వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ నయోజకవర్గ అధ్యక్షులు సామినేని ఉదయభాను గృహ నిర్బంధం. భారీగా మోహరించిన పోలీసులు.సుబాబుల రైతులకు గిట్టుబాటు ధర, పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంత్రులకు వినతిపత్రం అందజే యటనికి వెళ్తున్న ఉదయభాను ను అరెస్ట్ చేసిన పోలీసులు.