Bheemili Utsav Boat Rasing in Visakhapatnam,Vizagvision..భీమిలి ఉత్సవాలలో భాగంగా రెండవరోజు సంప్రదాయ మత్స్యకార పడవల పోటీలు నిర్వహించారు .ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు మత్స్యకార యువత.ఈ పోటీలను మాజీ మంత్రి అప్పలనరసింహారాజు జెండా ఊపి ప్రారంభించగా స్థానిక నియోజకవర్గ నాయకులు తో పాటు భీమిలి ప్రజలు ఈ పోటీలను ఆసక్తిగా తిలకించారు…