“TALENT HUNT”All India Civil Services winner’s prize distribution programme,Visakhpatnam,Vizagvision
-
Next
ACB Ride’s at MRO Shankar Rao House,Visakhapatnm,Vizagvision…విశాఖ లో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంలో ఇప్పటికే క్రిమినల్ కేషులు ఎదుర్కుంటున్న ఎమ్మెర్వో మద్ది శంకర్ రావు పై ఆరు చోట్ల ఏకకాలంగా ఎసిబి బృందం సోదాలు నిర్వహిస్తుంది, ఆయన నివాసం ఉంటున్న గాజువాకలో వికాస్ నగర్ లో రాధ శ్రీ అపార్టమెంట్ లో అధికారులు ఆధినంలోకి తీసుకున్నారు, సర్వే నెంబరు 34,35,37,38లో కోట్ల కుంబకోణంలో బాగంగా శంకర్ రావు అజ్ఞాతంలో ఉన్నారు, విజయనగరం,శ్రీకాకుళం,విశాఖలో ఆరో చోట్ల వారి బందువుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.