మురగదాస్ మళ్ళీ రెగ్యులర్ కథనే తీసాడు, సెకండ్ హాఫ్ లో పాత పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా నే చెప్పాడు..
కొత్త గా రాజకీయాలు చూపించాలి అంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు దుర్మార్గులు గా చూపించాలి అనే కోణం మరీ రొటీన్ ఉంది..
ఫస్ట్ హాఫ్ లో పాటలు మినహా బాగానే ఉంది
సెకండ్ హాఫ్ మొత్తం “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా ని చూపించాడు దర్శకుడు
విజయ్ మొత్తం “పవన్ కళ్యాణ్” మేనరిజం ని ఫాలో అయ్యాడు
పాటలు చెత్తగా ఉన్నాయి, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం నేనేనా అనేలా ఉంది..
రాజకీయాలు ఇష్ట పడే వారికి కొంచెం నచ్చుతుంది..
Y J R Rating – 2.5/5