Lion Air Flight Crashes Into Sea in Indonesia,Vizagvision..ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి 188 మంది తో బయలుదేరిన విమానం సముద్రంలో కూలిపోయింది.
ఈ విమానంలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పైలట్లు ,అయిదుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 188 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
ఈ విమానం కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించారు.
ఈ విమానం శకలాలను సముద్రంలో గుర్తించాలని జకార్తా పోస్ట్ చెప్పారు.