Latest News
- Visakhapatnam Vizagvision : దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కన పెట్టి ఆత్మస్తైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని విశాఖ సమాచారం దినపత్రిక ఎడిటర్ సూరంపూడి వీరభద్ర రావు అన్నారు. ఆదివారం దివ్యాంగుల సేవ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం తోట గురువు ఎర్నిమాంబ ఆలయం దగ్గరలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొని వారిలో ఉత్తేజం నింపారు.డాక్టర్ కేజీబీఎస్ మూర్తి మాట్లాడుతూ దివ్యాంగులమనే భావన ప్రక్కనపెట్టి ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచంలో ఎంతోమంది దివ్యాంగులు ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారని,వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటి రవికుమార్ వీరికి భోజన సదుపాయం కల్పించారు. అల్వికెన్ అసోసియేషన్ గోపి దివ్యాంగులకు కళ్లద్దాలు పంపిణీ చేసారు.డాక్టర్ బీవీకే రాజు,గోపాల కృష్ణ,దివ్యాంగుల సేవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి రామరాజు, మోహన్, నాగేంద్ర, గురుమూర్తి, గంగరాజు, సుధాకర్,తులసి రామ్, అనంత్, రఘునాధ్ పండా, Sk ఖుదా భాష తదితరులు ఈవేడుకల్లో పాల్గొన్నారు.ఈ వేడుకల్లో పాల్గొన్నదివ్యాంగులు ఆటపాటలతో,కేరింతలతో ఉల్లాసంగా గడిపారు….
- Miss & Mrs Vishakha Queen Semi Finals by Queen Events Visakhapatnam Vizag Vision
- Milan 2024 on 17th to 29th 50 countries are participating Navy Day 1oth Dec in Visakhapatnam
- Workshop on Caring for Dementia across the spectrum by Age Care Foundation Visakhapatnam VizagVision
- సింహాద్రి అప్పన్నదర్శనం చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు Visakhapatnam Vizagvision
- అయ్యప్ప స్వామి అంబలం పూజ మహోత్సవము by V-Team Visakhapatnam Vizagvision
- DRM Bite Trains cancelled due to Cyclone MICHAUNG Visakhapatnam Vizagvision
- ఓం నమో వెంకటేశాయ కైలాసపురం #shots #ytshorts #vizagvision
- అయ్యప్ప మాలలో ఉండి కూడా ఎవడ్రా నువ్వు ఏం తమాషా చేస్తున్నావా మండిపడ్డారు ycp mla శ్రీనివాస్ #shots
- Vasantham 2023 Exhibition and Sale at Green Park Visakhapatnam Vizagvision
Home News AIRTWF (10th National Conference) Maha Rally Visakhapatnam,,Vizagvision
AIRTWF (10th National Conference) Maha Rally Visakhapatnam,,Vizagvision
on: In: NewsTags:
Related Articles
-
-
-