ముంబాయి ముద్దుగుమ్మలు అంద చందాలతో కనువిందు చేశారు. వయ్యారాలు నడకలతో హొయలొలికించారు. మిర్రర్స్ లగ్జరీ సెలూన్ నూతనంగా ఏర్పాటుచేయనున్న “హెయిర్ క్రష్ సెలూన్ ” బ్రాండ్ సాఫ్ట్ లాంచ్ Jubilee Hills రోడ్ no 1 లో గల మిర్రర్స్ ఆవరణలో జరిగింది.
ఈ సందర్బంగా నిర్వహహించిన ఫాషన్ షో లో ముంబాయి సూపర్ మూడేళ్లు అందాలతో కనువిందు చేశారు. ఈ సందర్బంగా టాలీవుడ్ నటుడు సునీల్, బిగ్ బాస్ 2ఫేమ్ కౌశల్, సోషలైట్ పింకీ రెడ్డి, ప్రముఖ ఫాషన్ డిజైర్ శిల్ప రెడ్డి లు అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మిర్రర్స్ లగ్జరీ సెలూన్ ఫౌండర్ Dr విజయలక్ష్మి గూడపాటి మాట్లాడుతూ అందరికి బ్యూటీ సేవలు అందుబాటులో ఉండే విదంగా ఈ “హెయిర్ క్రష్సలోన్” బ్రాండ్ ఆరంబించామన్నారు.