My Cure Hospital Shot Circuit Fired in Visakhapatnam,Vizagvision..జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న రోడ్డు లో ఉన్న మై క్యూర్ హాస్పిటల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వలన అగ్ని ప్రమాదం జరిగింది.. రెండవ ఫ్లోర్ లో జరిగిన అగ్నిప్రమాదం 3,4 ఫ్లోర్స్ పై మంటలు తాకాయి..
దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.. ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు అని సమాచారం..
ప్రస్తుతం పవర్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

















