IT Rides on SEZ Companies in Nakkapalli Visakhapatnam, Vizag Vision..విశాఖజిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేట గ్రామంలో బి ఎం సీ కంపెనీ సంబంధించి ఇసుక మైనింగ్ పై గురువారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి ముగ్గురు అధికారులతో కూడిన ఐటి అధికారుల బృందం బంగారమ్మపేట బిఎంసి కంపెనీకి వచ్చి రికార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది వారి వెంట గన్ మెన్ లో ఉండడంతో ఫోటోలు తీయవద్దని చెప్పారు ఐటి అధికారులు వారి పేర్లు కూడా చెప్పడం లేదు…