జగన్ అటాక్ పై ఏపీ డిజిపి ఆర్.పి ఠాగూర్ కామెంట్స్
జగన్ పై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం
జగన్ తో సెల్ఫీ దిగేందుకు వచ్చి అటాక్ చేశాడు
ఎయిర్ పోర్టులో భద్రత సిఐ యస్.యఫ్. వాళ్ళది
సీ ఎస్ యఫ్ అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తాం
ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ సంవత్సర కాలంగా ఎయిర్ పోర్టులో పని చేస్తున్నాడు
పరిస్థితిని బట్టి జగన్ కు భద్రత పెంచుతాం..
అటాక్ చేసిన వ్యక్తి జేబులో 8-10 పేజీలు లెటర్ ఉంది
పబ్లిసిటీ కోసం శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టు అనుమణిస్తున్నాం..