Latest News
Visakhapatnam Vizag vision: బిమ్స్ టెక్ కాంక్లెవ్ 2025 ను విశాఖపట్నం పోర్టు అధారిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర పోర్టులు నౌకా మరియు జలరవాణా శాఖా మంత్రి శ్రీ శరబానంద సోనోవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. బిమ్స్ టెక్ సభ్య దేశాలైన శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, బూటాన్, నేపాల్ , ధాయ్ లాండ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో బంగాళాఖాత తీర దేశాలలో సముద్ర రవాణా అభివృద్ది, పరస్పర సహకారం వాణిజ్య అభివృద్దికి తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించనున్నారు. ఆయా దేశాల ప్రతినిధులు తమ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర పోర్టుల సహాయ మంత్రి శంతను ఠాకూర్ , షిప్పింగ్ సెక్రెటరి రామచంద్రన్ మేజర్ పోర్టుల చైర్ పర్సన్ లు డిప్యూటీ చైర్ పర్సన్ లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Vizag Vision : VIDA Baas Battery Vehicle launches by sri Harsha Premia in Visakhapatnam
Visakhapatnam Vizag vision: నేటి నుంచి 2వ బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్టెక్) పరిధిలో ప్రాంతీయ నౌకాశ్రయ, సముద్ర సంబంధాల బలోపేతానికి బిమ్స్ టెక్ కాంక్లేవ్ ను విశాఖ కేంద్రంగా నేడు రేపు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.కేంద్ర పోర్టులు నౌకా జలరవనా శాఖా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ కాంక్లేవ్ ను నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయ్లాండ్ సహా బిమ్స్టెక్ సభ్యదేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సమ్మేళనానికి హాజరయ్యేందుకు విశాఖ చేరుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన పోర్టుల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు మరియు సీనియర్ అధికారులు సదస్సులో పాల్గొంటున్నారు.డా. ఎం. అంగముత్తు, IAS, చైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నేతృత్వంలో ఏర్పాట్లను పోర్ట్ అధికారులు పూర్తి చేశారు.కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ విశాఖపట్నం పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకూర్, చైర్మన్ డా. ఎం. అంగముత్తు, డిప్యూటీ చైర్మన్, మరియు పోర్ట్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు.బిమ్స్టెక్ దేశాల ప్రముఖులు మరియు హోస్ట్ దేశమైన భారత్కి చెందిన నౌకాశ్రయ రంగ నిపుణులు తమ అనుభవాలను సభ్య దేశాలతో పంచుకోనున్నారు.ఈ కాంక్లేవ్ ద్వారా బిమ్స్టెక్ దేశాల మధ్య పోర్ట్ మరియు మేరిటైమ్ రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంతో పాటు, విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఒక కీలక సముద్ర కేంద్రంగా ఎదగనుంది.
శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయం మాడుగుల #vizagvision #ytshots
స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి చోడవరం గ్రామం అనకాపల్లి జిల్లా #vizagvision #ytshots #గణపతి పప్పా
Vizag Vision: Limelight Awards 2025 Mega Event on july 16th Vizag Event Managers Association
Vizag Vision: Andhra Premier League Season-4 Curtain Raiser Cricket players to play Press Meet
Vizag Vision:16th edition of Rozgar Mela New appointees documents to 52 people by Rammohan Naidu
First time black box data was decoded indigenously Union Minister Rammohan Naidu #vizagvision
Capsule Hotel Sleeping Pod facility at vizag Railway station #vizagvision#ytshots
Home News TDP MAHANADU 2017 in Visakhapatnam Au Grounds…విశాఖ ఏయూ మైదానంలో జరుగుతన్న మహానాడు సభకు చంద్రబాబు చేరుకున్నారు…విశాఖలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహానాడు సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిమిషన్ సందర్శించిన చంద్రబాబు … భారీగా తరలి వచ్చిన కార్యకర్తల కోలాహనం మద్య సభా ప్రాంగణకు చేరుకొన్నారు…ఘన స్వాగతం నడుమ చేరుకున్న చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు…
TDP MAHANADU 2017 in Visakhapatnam Au Grounds…విశాఖ ఏయూ మైదానంలో జరుగుతన్న మహానాడు సభకు చంద్రబాబు చేరుకున్నారు…విశాఖలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహానాడు సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిమిషన్ సందర్శించిన చంద్రబాబు … భారీగా తరలి వచ్చిన కార్యకర్తల కోలాహనం మద్య సభా ప్రాంగణకు చేరుకొన్నారు…ఘన స్వాగతం నడుమ చేరుకున్న చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు…
on: May 27, 2017 In: News Tags:
Related Articles
May 27, 2021
May 27, 2021
May 27, 2021