విశాఖ -పుణె ఎల్టీటీ ట్రైన్‌కు తప్పిన ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరా ప్రకారం పట్టాలపై ఉన్న ఆవును రైలు ఢీకొంది. దీంతో రైలు చక్రాలకు ఆవు చుట్టుకు పోవడంతో కాసేపు రైలు నిలిచిపోయింది. దీంతో కోమరాడ మండలం కోటిపాంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఎర్పడింది.