“SVARN SAATHI” Nutraceutical Launched for Healthy Life,Visakhapatnam,Vizagvision..ఆరోగ్యమైన జీవనానికి స్వర్ణ సాథీ సురక్షాత్ఠ్మక కవచం,..ఆరోగ్యమైన జీవనానికి స్వర్ణ సాథి సురక్షాత్మక కవచం అని ట్రాఫిక్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్ చెప్పారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణ సాథి ప్రొడక్ట్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పొగ త్రాగడం, గుట్కా వాడడం వలన ఆరోగ్యం పాదువుతుందని సహజసిద్దమయిన వనరులతో స్వర్ణ సాథి తయారు చేయడం వలనఎటువంటి హాని ఉండదని శరీరంలో రోగ నిరోధక శక్తీ పెరుగుతుందన్నారు. . బిగ్ బ్రదర్ న్యూట్రా కేర్ చైర్మన్ గిరీష్ జునేజా మాట్లాడుతూ బిగ్ బ్రదర్ న్యూట్రా నుంచి వినూత్న అద్భుత ఆవిష్కరణ స్వర్ణ సాథి అని చెప్పారు. ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షణ కోసం ప్రతి రోజు ఒక స్వర్ణ సాథి నమిలి తినవచ్చునని చెప్పారు అనంతం స్వర్ణ సాథి విశిష్టతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ హెడ్ బీమ్ ,ఏరియా మేనేజర్ రఘునంద్,జగన్, విజయ్ ప్రకాష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

















