శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఆత్మకూరి శంకరరావు కు ఘన నివాళులు
శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు కీర్తి శేషులు శ్రీ ఆత్మకూరి శంకరరావు 14వ వర్థంతి సందర్భంగా వారి నిస్వార్థత మరియు దాతృత్వం స్మరించుకుంటూ ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆత్మకూరి కృష్ణ కుమార్ , శ్రీమతి ఉషా కృష్ణ కుమార్ డీజీఎం శంకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి, పుష్ప గుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు .
డాక్టర్ టి. రవీంద్ర, , డాక్టర్ నస్రిన్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ శిరీష, డాక్టర్ సుపర్ణ డాక్టర్ కె. వి. సత్యనారాయణ, కె వి వేణుగోపాల్ డిజిమ్ , ఎస్.కె.ఎల్. రావు, ఎజిఎం (హెచ్ఆర్) విభాగాధిపతులు మరియు ఉద్యోగులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఫోటో క్యాప్షన్స్ : 1. శంకర్ రావు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కృష్ణ కుమార్ మరియు డాక్టర్లు
















