HomeUncategorizedVisakhapatnam Vizag vision: బిమ్స్ టెక్ కాంక్లెవ్ 2025 ను విశాఖపట్నం పోర్టు అధారిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర పోర్టులు నౌకా మరియు జలరవాణా శాఖా మంత్రి శ్రీ శరబానంద సోనోవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. బిమ్స్ టెక్ సభ్య దేశాలైన శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, బూటాన్, నేపాల్ , ధాయ్ లాండ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో బంగాళాఖాత తీర దేశాలలో సముద్ర రవాణా అభివృద్ది, పరస్పర సహకారం వాణిజ్య అభివృద్దికి తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించనున్నారు. ఆయా దేశాల ప్రతినిధులు తమ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర పోర్టుల సహాయ మంత్రి శంతను ఠాకూర్ , షిప్పింగ్ సెక్రెటరి రామచంద్రన్ మేజర్ పోర్టుల చైర్ పర్సన్ లు డిప్యూటీ చైర్ పర్సన్ లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Visakhapatnam Vizag vision: బిమ్స్ టెక్ కాంక్లెవ్ 2025 ను విశాఖపట్నం పోర్టు అధారిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర పోర్టులు నౌకా మరియు జలరవాణా శాఖా మంత్రి శ్రీ శరబానంద సోనోవాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. బిమ్స్ టెక్ సభ్య దేశాలైన శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, బూటాన్, నేపాల్ , ధాయ్ లాండ్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో బంగాళాఖాత తీర దేశాలలో సముద్ర రవాణా అభివృద్ది, పరస్పర సహకారం వాణిజ్య అభివృద్దికి తీసుకోవాల్సిన పలు అంశాలను చర్చించనున్నారు. ఆయా దేశాల ప్రతినిధులు తమ సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర పోర్టుల సహాయ మంత్రి శంతను ఠాకూర్ , షిప్పింగ్ సెక్రెటరి రామచంద్రన్ మేజర్ పోర్టుల చైర్ పర్సన్ లు డిప్యూటీ చైర్ పర్సన్ లు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.