ఆహా ఏంటి డ్రామా ! ముగ్గురి కలిపి సినిమా తీయడానికి వచ్చారా Dr.K.A.Paul #vizagvision #ytshots
-
Next
Vizag vision : విశాఖపట్నం ప్రధానమంత్రి గౌరవనీయులైన మోడీ గారు ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కొణదల పవన్ కళ్యాణ్ గారు మొదలైన వారిచే విశాఖపట్నంలో జరుగుతున్న పర్యటన సందర్భంగా నోవటల్ కి విచ్చేసిన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణదల పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మకుమారీల బృందం కలుసుకుని వారికి సింహాచలం పుణ్యక్షేత్రంలోని 2000 లేదా 3000 గజాల స్థలమును లక్షలాది మంది భక్తులకు సందర్శనార్థం ఒక ఆధ్యాత్మిక మ్యూజియం నిర్మించేందుకు మరియు భక్తులకు వైద్య సౌకర్యార్థం ప్రధమ చికిత్సలయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని కేటాయించవలసిందిగా గతంలో తాము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ఈ నివేదన పత్రాన్ని సమర్పించినట్లుగా తెలియ చేస్తూ ఉపముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకువెళ్లేందుకు ఒక నివేదన పత్రాన్ని బ్రహ్మకుమారి రామేశ్వరి సోదరీలతో కలిసి ఇచ్చారు. వారిదానని పరిశీలించి వెంటనే కలెక్టర్ గారితో సంప్రదిస్తామని తెలియజేశారు. తదుపరి బ్రహ్మకుమారి రామేశ్వరి పరమేశ్వరుని ఆశీర్వాదాలు రూపంలో ఒక సాలువాతో సత్కరించి వారికి లక్ష్మీ నారాయణ చిత్రపటాన్ని బహుకరించారు. బ్రహ్మకుమారులను కలిసి వారు చాలా హర్షితమయ్యారు.
















