HomeUncategorizedVizag vision : విద్యార్థులు మంచి బాటలో నడిపించాలి..టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.. విద్యార్థుల్ని మంచి బాటలో నడిపించాల్సిన బాధ్యత గురువులపైనే ఉంటుందని, స్కూల్ యాజమాన్యాలు కూడా ఆ దిశగా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. గురు స్థానం ప్లే స్కూల్ అధినేత ఎస్.ఖాన్ పల్లాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛమిచ్చి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో పల్లా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పల్లా గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లి ప్రజలందరికీ మంచి సేవలందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ నియోజకవర్గ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా నేతల్ని దిశానిర్దేశం చేశామన్నారు. కార్యక్రమంలో 28వ వార్డు టీడీపీ ఇన్చార్జి నక్కా కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
Vizag vision : విద్యార్థులు మంచి బాటలో నడిపించాలి..టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.. విద్యార్థుల్ని మంచి బాటలో నడిపించాల్సిన బాధ్యత గురువులపైనే ఉంటుందని, స్కూల్ యాజమాన్యాలు కూడా ఆ దిశగా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. గురు స్థానం ప్లే స్కూల్ అధినేత ఎస్.ఖాన్ పల్లాను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛమిచ్చి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో పల్లా మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పల్లా గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లి ప్రజలందరికీ మంచి సేవలందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ నియోజకవర్గ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా నేతల్ని దిశానిర్దేశం చేశామన్నారు. కార్యక్రమంలో 28వ వార్డు టీడీపీ ఇన్చార్జి నక్కా కనకరాజు తదితరులు పాల్గొన్నారు.