విశాఖ పోర్ట్ , డిసిఐ , మారి టైం యూనివర్సిటీ వివిధ ప్రాజెక్ట్లు పై విశాఖ లో సమీక్ష నిర్వహించిన కేంద్రమంత్రి సర్బానంద సోనువాల్ :
ప్రధాని మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో దేశం లో అభివృద్ధి సాధించాం.
సాగర మాల ప్రాజెక్ట్
పోర్ట్ కనెక్టవిటీ ,కోస్టల్ కమ్యూనిటీ,కోస్టల్ డెవలప్మెంట్,షిపింగ్ మీద దృష్టి పెట్టాం.
దేశ వ్యాప్తంగా 802 సాగర మాల ప్రాజెక్ట్ 5.6 లక్షల కోట్లు తో చేపట్టాం. పోర్టులు,మారిటైం బోర్డు ద్వారా ఈ అభివృద్ధి నిర్దేశించాం.
ఒక్క ఏపీలోని113 ప్రాజెక్టులు , 1.23లక్షల కోట్లు కార్యకలాపాలు చేస్తున్నాము.
ఇప్పటికే
36 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి.
వీటి విలువ 32.210 కోట్ల ఉంది.
సాగర మాల ప్రాజెక్ట్ లో భాగంగా
విశాఖ పోర్ట్ ఆధునికరణలో భాగంగా
ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభీంస్తున్నాము
కోస్టల్ క్రూయిజ్ అభివృద్ధి చేస్తాం.
జాతీయ, అంతర్జాతీయ క్రూయిజ్ కార్యకలాపాలకు అనుకులంగా ఉంటుంది.
విశాఖ నుంచి చెన్నయ్,విశాఖ కలకత్తా, విశాఖ- ముంబయి గోవా కు,విశాఖ కాండ్ల విహార యాత్ర, ప్రయాణ అవకాశాలు వస్తాయి.
దీని వల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి.
వీటితో పాటు ఆయిల్ బాట్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్ ను ప్రారంభిస్తున్నాము..
కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చి దిద్దుతాం.
కార్గో ట్రాన్స పోర్ట్ విస్తరిస్తున్నాము.
వైజాగ్ పోర్ట్ సాంకేతిక ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చేసాం.
విశాఖ పోర్ట్ ను మోడరనైజేషన్ మెకనైజాషన్ అభివృద్ధి పరుస్తాం.
విశాఖ నుంచి 2030 నాటికి
1 మిలియన్ కంటైనర్లు రవాణా లక్ష్యం నిర్దేశించాం.
విశాఖ పోర్ట్ అభివృద్ధి స్థానిక ప్రజలు సహకారం తో సాధ్యం అవుతోంది.
విశాఖ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిదుతాం.

















