HomeUncategorizedVizagvision డాక్టర్ కూటికుప్పలకు సత్కారం….పుస్తకాన్ని దత్తాత్రేయకు అందజేస్తున్న సూర్యారావు…అక్షరయాన్ ఆధ్వర్యంలో హైదరా లో జరిగిన అంతర్జాతీయ మాతృ భాషా బాద్ దినోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ కూటికు ప్పల సూర్యారావును సత్కరించారు. ఈ సంద ర్భంగా కూటికుప్పల రచించిన ‘తెలుగు వీర మేలుకో’ పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర గవర్నర్లు బండారు దత్తా త్రేయ, విద్యాసాగర్లు డాక్టర్ కూటికుప్పల సూర్యారావును ఘనంగా సత్కరించారు. మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షించారు.
Vizagvision డాక్టర్ కూటికుప్పలకు సత్కారం….పుస్తకాన్ని దత్తాత్రేయకు అందజేస్తున్న సూర్యారావు…అక్షరయాన్ ఆధ్వర్యంలో హైదరా లో జరిగిన అంతర్జాతీయ మాతృ భాషా బాద్ దినోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ కూటికు ప్పల సూర్యారావును సత్కరించారు. ఈ సంద ర్భంగా కూటికుప్పల రచించిన ‘తెలుగు వీర మేలుకో’ పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ మేరకు హర్యానా, మహారాష్ట్ర గవర్నర్లు బండారు దత్తా త్రేయ, విద్యాసాగర్లు డాక్టర్ కూటికుప్పల సూర్యారావును ఘనంగా సత్కరించారు. మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షించారు.