#Vizagvision
ఇంటింటికి జనం కోసం సీపీఎం కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నా Visakhapatnam Vizagvision
For Inquiries
Please WhatsApp us 9948511438 or Vizagvisiondeva@gmail.com
And Also Follow Us On : vizagvision Groups
Website: http://www.vizagvision.com/
Facebookpage: https://www.facebook.com/vizagvision
Facebook: https://www.facebook.com/VizagvisionMalla
Instagram: https://www.instagram.com/vizagvision
Please Subscribe My Channel
Please Follow This Links
Don’t For Got Please Support Me Friends
Vizagvision is Political Affairs,Fun, Entertainment, Share Video Clips, Political News,Tourism etc.. All Videos we Presenting in a Short Format. If you want to get all these videos in Vizagvision. For Watch videos,political affairs,Tourism,Entertainment subscribe to my channel.
https://www.youtube.com/channel/UCg0Psn8d27qsfso_6b9UuRA
ఇంటింటికి జనం కోసం సీపీఎం కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నా Visakhapatnam Vizagvision
-
Next
vizagvision Visakhapatnam: మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గండి బాబ్జీ గారు ఆఫీసులో ఈనెల 13వ తారీఖున స్థానిక కళాభారతిలో ఆరున్నర గంటలకు విశాఖ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న టువంటి గురుపౌర్ణమి సందర్భంగా గురువారం నమః అని నామకరణం వెంపటి చినసత్యం కూచిపూడి కళాక్షేత్రం పూర్వ విద్యార్థి శ్రీమతి శైలజా పుల్లెల గారిచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడమైనది వీరితో వారి యొక్క పత్రికలు కుమారి ప్రణతి పుల్లెల కుమారి జాహ్నవి పుల్లెల కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు మాస్టర్ అనిష్ కుమారి హర్షిని చే సంగీత కచేరీ ఏర్పాటు చేయడమైనది గురుపౌర్ణమి సందర్భంగా శ్రీమతి శైలజా నాధ్ బిరుదుతో సత్కరించి జరుగుతున్నది మరియు విశాఖ నగరానికి చెందినటువంటి స్కూల్ ఆఫ్ ది ఫౌండర్ డైరెక్టర్ నాగరాజు గారికి ఇంటర్నేషనల్ క్రియేట్ కొరియోగ్రాఫర్ అవార్డుతో సత్కరించారు జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం సమన్వయకర్త గండి బాబ్జీ గారు హాజరవుతున్నారు కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరడమైనది ఓం నమో వెంకటేశాయ
















