ఇపుడు ఎందుకు విజయసాయి రెడ్డి పాదయాత్ర చేయరు TDP పల్లా శ్రీనివాసరావు in Visakhapatnam Vizagvision..విజయసాయి విశాఖలో దందాలు చేస్తున్నారు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖ లో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేసి..జివిఎంసి ఎన్నికల్లో వైసిపిని గెలిపించారు ఇపుడు ఎందుకు విజయసాయి రెడ్డి పాదయాత్ర చేయరు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు ఢిల్లీ వరకు విజయ సాయి రెడ్డి పాదయాత్ర చేసి చిత్తశుద్ధి తన చిత్తశుద్ధిని నిరూపించాలి ప్రతి విషయానికి ట్విట్ చేసే విజయ సాయి..స్టీల్ ప్లాంట్ విషయంపై ఎందుకు ట్వీట్ చేయడం లేదు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలి.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి…. మీ ఎంపీలు తో అవిశ్వాసం తీర్మానం పెట్టండి టీడీపీ మీకు మద్దతు ఉంటుంది…. ఈ సమావేశంలో రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్. విశాఖ పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శ పాసర్ల ప్రసాద్.ప్రసాదుల శ్రీనివాస్. కార్పొరేటర్స్. పల్లా శ్రీనివాసరావు. గంధం శ్రీనివాసరావు. బొండజగన్. రౌతు శ్రీనివాసరావు.మొల్లి ముత్యాలు. తెలుగు యువత అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు. వలి శెట్టి తాతాజీ. మొల్లి పెంటి రాజు.TNTUC నాయకులు. ఉప్పిలి రామకృష్ణ.నమ్మి సింహాద్రి. పళ్ళు వెంకట్రావు. నక్క సింహాచలం. ఎలమంచిలి రాజేష్. జుత్తక రాజు తదితరులు పాల్గొన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/

















