అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కామెంట్స్
అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే సబ్బం హరి తమ్ముడు
విశాఖలో తెలుగుదేశం హయాంలో వారి అక్రమాల స్కాం జరిగింది
సబ్బం హరి 213 గజాల అక్రమిస్థే తప్పులేదు అధికారులు తొలగిస్తే తప్పని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారు
చంద్ర బాబు బ్యాక్ డోర్ పొలిటీషియన్..సబ్బం హరి బ్లాంక్ మెయిల్ నాయకుడు
తప్పు చేస్తే మాజీ ఎంపీ..మేయరు అయినా ఒకటే.
టిడిపి లో దోపిడీ లు..అక్రమాల్లో సీనియారిటీ బట్టి పదవులు ఇస్తారు
హత్య కేసులో నిందితుడు రవీంద్ర కు టిడిపి ప్రధాన కార్యదర్శగా నియమిస్తే… ఈఎస్ఐ స్కామ్ లో డబ్బు మింగేసిన అచ్చెం నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారు
సబ్బం హరి నీవు ఎక్కువగా వార్నింగ్ లు ఇస్తే మీ ఇంటికి వచ్చి బుద్ది చెప్తాము
విశాఖ నగరం రాజకీయ భిక్ష ఇస్తే ఆ ప్రజలను సబ్బం హరి మోసగిస్తూ విషం చిమ్ముతున్నారు.

















