రాష్ట్రంలో వార్డ్ వాలంటీర్ల ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు TDP Mahila President Anitha in Visakhapatnam,Vizagvision….
రాష్ట్రంలో వార్డ్ వాలంటీర్లఇష్టరాజ్యంగావ్యవహరిస్తున్నారని ..తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖలో పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలను మించి ప్రవర్తిస్తున్నారు అన్నారురాష్ట్రంలో మహిళలుపై ఆకృత్యాలు జరుగుతుంటే రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడి పై నిర్భయ కేస్ పెట్టిన వారు… కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఎందుకు నిర్భయ కేస్ పెట్టలేదని అన్నారుశాసన మండలి ప్రసారాలు లైవ్ ఆపేసి మంత్రులు బూతులు తిట్టుకోవడం దారుణమన్నారుదిశ చట్టం పెట్టి కనీసం చట్టబద్ధత చేయడం మర్చిపోయారు అని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ పై కేసు పెట్టాలన్నారు

















