Launching Hindu Tradition Farmer Cultivation Appanannaswamy Simhachalam ఏరువాక రైతు సాగు in Visakhapatnam,Vizagvision….సింహాచలం భారతదేశంలో కేరళకు రుతుపవనాలు ప్రవేశించడంతో ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది
అప్పన్నస్వామి గోశాలలొ తొలకరి చినికులు పడిన నేపథ్యంలో ఏరువాక
రైతు సాగు ప్రారంభించడం హిందూ సాంప్రదాయం .దానిలొ భాగంగా అప్పన్నస్వామి శ్రీకృష్ణాపురం గోశాలలొ దేవస్థానం ఈ .ఓ .ఎం .వెంకటేశ్వరరావు రైతుపవిత్రమైన నాగలికి పూజలు నిర్వహించి ,వేదమంత్రోచ్చరణల నడుమ ఏరువాక నిర్వహించారు .

















