Felicitation of Corona Warriors & Showering of Flower Petals by Navy Helicopter at Govt TB & Gitam Hospital in Visakhapatnam,Vizag Vision…
కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్ లు, పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలకు సంఘీభావంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు
మే 3న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు చేపట్టనున్న
సంయుక్త విన్యాసాలు
సన్నాహాలు చేస్తున్న తూర్పు నావికాదళాలం
నేవీ బలగాలు విశాఖ సముద్ర తీరాల్లో నౌకలు నిలిపి ఉంచి వాటి నుంచి బయల్దేరనున్న హెలికాప్టర్లు
హెలికాప్టర్లు ద్వారా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులపై పూలవర్షం కురిసేలా ఏర్పాట్లు
విశాఖాలోని కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న చెస్ట్ హాస్పిటల్ , గీతం
కరోనా ఆసుపత్రి వద్ద సైన్యం పూల వర్షం
చెస్ట్ ఆసుపత్రి ని సందర్శించి సిబ్బందిని సత్కరించనున్న తూర్పు నావికాదళా ఏపీ ఇంచార్జ్ సంజయ్
సాయంత్రం ఆర్కే బీచ్ వద్ద కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కాంతులు ప్రదర్శించనున్న రెండు నౌకలు

















