PM Modi Phone Call To BJP Sr.Leader Chalapathi Rao in Visakhapatnam,Vizagvision….బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ పీ వీ ఎన్ మాధవ్ తండ్రి పి.వి.చలపతి రావుకి ఈ రోజు ఉదయం ప్రధాని ఫోన్ చేసి కరోనా పరిస్థితులకోసం మాట్లాడి వ్యక్తిగత ఆరోగ్యం విషయం ప్రస్తావించారట ఏమైనా వివరాలు కావాలంటే ఎమ్మెల్సీ మాధవ్ కి కాల్ చెయ్యవచ్చును
















