వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి కామెంట్స్ Amaravathi,Vizagvision….
రాష్ట్రం లో 181 క్లస్టర్ లు ఉన్నాయి…. 121 అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 60
66 శాతం క్లస్టర్ లు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి
181 క్లస్టర్ లు 103 మండలాల్లో ఉన్నాయి…. 56 రెడ్, 47 ఆరెంజ్, 573 మండలాలు గ్రీన్
అత్యధిక కేసులు నాలుగు జిల్లాలో ఉన్నాయి
టెస్టింగ్ కెపాసిటీ గణనీయంగా పెంచాం
ఈరోజు వరకు 48 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించాం
ప్రస్తుతం 9 ల్యాబ్స్ పని చేస్తున్నాయి
225 ట్రూ నాట్ మిషన్ లు 49 ల్యాబ్స్ ఉన్నాయి
మొత్తం రోజుకు 6980 యాంటీ జెన్ టెస్ట్ లు చేసే సామర్ధ్యం ఉంది
ప్రతి పది లక్షల మందికి 961 పరీక్షలు చేస్తున్నాం… 2011 జనాబా లెక్కల ప్రకారం
ప్రస్తుత జనాబా లెక్కల ప్రకారం కూడా 900 పరీక్షలు నిర్వహిస్తున్నాం…. ప్రస్తుతం 5.3 కోట్లతో మంది జనాబా ఉన్నారు
కర్నూల్ ఆసుపత్రిని కూడా కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నాం
పేషంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక అప్లికేషన్ పెట్టాం
ప్రతి హాస్పిటల్ నుండి కంట్రోల్ రూం కి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం
తెలిమేడిసిన్ లో ఇప్పటికి 306 మంది డాక్టర్ లు వాలెంట్రీగా సేవ చేస్తున్నారు
4000 పైగా కన్సల్టేషన్ లు జరిపాం
కొత్తగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం
పిపిఈ లు 3 లక్షల పైగా ఉన్నాయి. 1.4 లక్షల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి
ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ చేస్తున్నాం
ఆక్సిజన్ సప్లై పైన దృష్టి పెట్టాం …. ఆక్సిజన్ సప్లై లైన్ లు కొత్తగా వేస్తున్నాం
ర్యాపిడ్ కిట్స్ పై నిన్న సాయంత్రం icmr నుండి పెర్మిషన్ వచ్చింది..
ర్యాపిడ్ టెస్ట్ లో.పాజిటివ్ వస్తే ఆర్సీపీటీఆర్ ద్వారా ఫైనల్ నిర్ధారణ చేస్తున్నాం..
ర్యాపిడ్ టెస్ట్ కేవలం కమ్యూనిటీ టెస్టింగ్ కోసమే..
పూర్తిగా ర్యాపిడ్ కిట్స్ పైనే డిపెండ్ అయ్యి లేము..
కరోనా 14 లేదా.. 28 రోజులా అనేది ఇంకా స్పష్టత రాలేదు..
కొన్ని కేసులు 14 నుండి 28 రోజుల మధ్యలో కూడా బయటపడుతున్నాయి..
ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఇంకా అనుమతులు రాలేదు..
















