యముడు చిత్రగుప్తుడు వేషధారణలో కరోన ప్రభావం పై అవగాహన at S.KOta in Vizagnagram,Vizagvision..కరోన ప్రభావం పై శృంగవరపుకోట సర్కిల్ ఇమెస్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం నిర్వహించారు.
సోమవారం ఉందయం స్తానిక రైతు బజారు వద్ద శృంగవరపుకోట RTC సిబ్బంది అయిన డ్రైవర్ రమణ తో యముడు వేషం వేయించి ఇద్దరు యువకులతో చిత్రగుప్తుడు గా సిద్ధార్థ ,కింకరుడు గా ఆది అనే యువకులకు వేషాలు వేయించి మాస్కులు దరించని వారికి హెల్మెట్ లేకుండా బైక్ ల పై తిరిగే వారికి, అనవసరంగ బైక్ పై తిరుగుతున్న వారికి కరోన ఎలా ప్రభులుతుంది అలాగే వారికి యముడు వారిని ఎలా శిక్షింస్తాడు అని ప్రతి ఒక్కరి ని ఆపి వారి ని యముడు ఎలా శిక్షిస్తాడు అని ప్రజలకు అర్ధమయ్యేలా అవగాహన పరిచారు. వీరిని రైతు బజార్ లొనే కాకుండా స్థానిక దేవి గుడి జుంక్షన్లోనే కాకుండా జామి,లక్కవరపుకోట,వేపాడ మండలాల్లో కూడా తిరిగి ప్రజలకు అవగాహన పరిచారు.
















