మనది ప్రజాస్వామ్యం, రాజుల కాలం కాదు,జగన్ ఇది నా రాజ్యం నేను రాజుని అనుకుంటున్నారు,అయ్యన్నపాత్రుడు Vizagvision….
జగన్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. చట్టాన్ని చేతుల లోకి తీసుకుంటున్నారు..అయ్యన్నపాత్రుడు
రాజ్యాంగ పరంగా 5 సవతసరాలు అది 3 సంవత్సరాలకు కుదించడం హర్షిం చరు.. అయ్యన్నపాత్రుడు
శాడిస్టు ముఖ్యమంత్రి తీర్మానం పంపిస్తే కళ్ళు మూసుకుని సంతకం పెట్టిన గవర్నర్ ని ఎమి అనాలి..అయ్యన్నపాత్రుడు
ముఖ్యమంత్రి తప్పు చేస్తే గవర్నర్ సరి దిద్ద వలసిన మీరు కూడా తప్పు చేశారు.
గతం లో హిట్లర్ పరిపాలన కోసం కథలు కథలు గా విన్నాం.ఇపుడు తుక్లక్ పాలన చూస్తున్నాం..అయ్యన్నపాత్రుడు
గవర్నర్ గారు ఈ ఆర్డినెన్స్ ను పునరలోచించండి..అయ్యన్నపాత్రుడు
















