అరకులోయ లో కరోనా వైరస్ వలన సందర్శిం ప్రాంతాలు వెలవెలబోయాయి in Visakapatnam,Vizagvision….విశాఖ ఏజన్సీ అరకులోయ లో కరోనా మహమ్మారి వైరస్ వలన సందర్శిత ప్రాంతాలు వెలవెల బోయాయి. అరకులోయ ప్రాతంలో ట్రైబల్ మ్యూజియం, మరియు పద్మావతి గార్డెన్, కాఫీ హౌస్, భొర్రాగుహల్, అలాగే మయూరి గెస్ట్ హౌస్, హారిత రిసార్ట్స్ కాలిగా దర్శనమిస్తున్నాయి. ట్రైబల్ మ్యూజియం లోపల హ్యాండీ క్రాఫ్ట్ దుకాణాలు అన్ని మూత పడ్డాయి. అలాగే మ్యూజియం లో పనిచేసిన సిబ్బంది పర్యాటకులు లేకపోవడంతో బల్లలపై, కూర్చొని కునుకు తీస్తున్నారు. ఈరోజు నుండి పాఠశాలలు, కళాశాలలు, సెలవులు ప్రకటించడంతో అరకులోయ రోడ్లన్నీ కాలిగా దర్శనమిస్తున్నాయి.

















