“Janu” Move Unit Visited Sharwanand, Samantha,Producer Dil Raju inTirumala,Vizagvision…
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాను చిత్ర యూనిట్…
ఉదయం నైవేద్యవిరామ దమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సినీ నటులు శర్వానంద్, సమంత, నిర్మాత దిల్ రాజు
జాను చిత్రం మంచి విజయం సాధించింది: దిల్ రాజు..నిర్మాత
తమిళ చిత్రం డబ్బింగ్ చేసినా తెలుగు ప్రజలు జానును ఆదరించారు.
అభిమానుల నుండి స్పందన చాలా బాగుంది: దిల్ రాజ్
శర్వానంద్, సమంతలు తమ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు..

















