Nara Lokesh Participated in Farmer Last Rites రాజధాని రైతు చివరి కర్మలలో నారా లోకేష్ పాల్గొన్నారు in Amaravathi,Vizagvision..
కృష్ణాయపాలెం లో గుండె పోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందం కి నివాళులు అర్పించిన లోకేష్.
కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్
రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటుతో మృతిచెందినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు
కృపానందం అంతిమయాత్ర లో పాల్గొన్న లోకేష్,ఎంపీ గల్లా జయదేవ్,మాజీ మంత్రులు జవహర్, డొక్కా మాణిక్య వరప్రసాద్,పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు,టిడిపి నేత వర్ల రామయ్య,సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు

















