ఏజెన్సీ…మన్యంలో మావోయిస్టులు”””అమరవీరుల సంస్మరణ పై నిఘా చర్య ఘటనతో సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు”””అడవి””” గ్రామాలను జల్లెడ పడుతున్న బలగాలు దశాబ్దాలుగా నెత్తురోడుతున్న దండకారణ్య వాహనాలు వెళ్లలేని లేని మారుమూల ప్రాంతాలలో మావోయిస్టు పార్టీ విప్లవోద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన అమరవీరులను తమ సహచరులను స్మరించుకునేందుకు మావోయిస్టుల పార్టీ జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతాలు పోలీసు నిఘా నీడలో కూరుకుపోయాయి ప్రారంభమైన అమరవీరుల సంస్మరణ ఉత్సవాలు ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా మారుమూల అటవి గిరిజన గ్రామాల పై పోలీసుల డేగ కన్ను వేశారు.గిరిజన మన్యంలో ప్రత్యేక దళాలు జల్లెడ పడుతున్నాయి అనువు అనువు మారుమూల గ్రామాలకు బలగాలు గాలిస్తున్నారు.స్థానిక పోలీసుల సహకారంతో అనుమానం కలిగిన ప్రతి చోటా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.దారినపోయే ప్రతి ఒక్కరిని ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నారు.మావోయిస్టులు వారు ఉత్సవాల నేపథ్యంలో వారు ఎక్కడైనా అలజడి సృష్టించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.ఆ మేరకు దళాలకు మావోల సమాచారం అంతగా లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు చేస్తున్నా

















