Flag Marks With CRPF Forces in Nandigama సిఆర్పిఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్క్స్,Vizag Vision…
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టారు..
కంచికచర్ల మండలం లోని పరిటాల మరియు నక్కలంపేట గ్రామాలలో ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్క్స్ చేసి తద్వారా ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయని ప్రజలలో విశ్వాసం కల్పించారు రు..
నందిగామ డిఎస్పీ సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల తో ప్రతి ఒక్కరు ప్రశాంతంగా వచ్చి ఓటు వేసేందుకు అన్ని రకాల భద్రత కల్పిస్తున్నామని ఫ్లాగ్ మార్చ్ అనేది శాంతిభద్రతలపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు ఎన్నికలలో అల్లర్లు సృష్టించే రౌడీ మూకలకు హెచ్చరికగా ఉంటుందని ఎన్నికల సమయం లోపు సమస్యాత్మక గ్రామాల్లో అన్నింటిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు

















