గాజువాక లో కల్తీ సారా తాగి ఐదుగురు దుర్మరణం….
గాజువాక నియోజకవర్గం 52 వ వార్డు డంపింగ్ యార్డ్ స్వతంత్ర నగర్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న సుమారు పదిహేను మంది నాటుసారా అనుకొని స్పిరిట్ తాగడం వల్ల ఐదు మంది చనిపోయారు సుమారు పది మంది ఆసుపత్రి పాలయ్యారు
సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన గాజువాక జనసేన నాయకులు గాజువాక ప్రధమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు బాధిత కుటుంబాలను పరామర్శించారు
















