నందిగామ గాంధీ సెంటర్ లొ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాక్టర్, ఆటో లు పై లైఫ్ ట్యాక్స్ రద్దు కు హర్షం తో చంద్రబాబు కి పాల అభిషేకం చేసిన ఆటో డ్రైవర్ దీని వల్ల రాష్ట్రం లో ని లక్షలాది మంది ఆటో, ట్రాక్టర్ యజమానులు కి ఊరట లభిస్తుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు మరియు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చిరుమామిళ్ళ.శీనివాసురావు మరియు నాయకులు పాల్గొన్నారు

















