విశాఖ స్టీలుఫ్లాంట్ వరుస ప్రమాదాలతో వణుకుతున్న ఉక్కు కార్మికులు . బ్లాస్టు ఫర్నేష్ ప్రమాదం నుండి ఇంకా తేరుకోకముందే నేడు ఏస్సేమ్మేస్ 2 లో మరో ప్రమాదం .
బ్లూమ్ కటింగు స్కేలు ఇనప పోడి తరలించి కన్వేయర్ వద్ద చేలరేగీన మంటలు .
కాలి బూడిదైన కన్వేయర్ . కంట్రోలు రూముని తాకిన మంటలు .
నష్టం నివారణ లో నిమగ్నమైన అగ్నిమాపక సిబ్బంది .
ప్రాణ నష్టం లేకపోవడం తో ఊపిరి పీల్చుకున్న యాజమన్యం .
ఇది యాజమన్యం నిర్లక్ష్యం అని మండి పడుతున్న కార్మిక వర్గాలు

















