మచిలీపట్నంలో కోడి పందాలు బరులను ధ్వంసం చేసిన పోలీసులు
బరులను ధ్వంసం చేసి పందెం రాయుళ్లకు హెచ్చరికలు జారీచేసిన పోలీస్ అధికారులు
ఇప్పటి వరకూ కోడిపందేలు నిర్వహించే వారిపై బైండోవర్ కేసులు నమోదుచేసాం-డి.ఎస్.పి
సెక్షన్ 30, 144 అమలులో ఉన్నందున ఎవరూ కోడిపందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు-డిఎస్పి మహబూబ్బాషా
ఎవరైనా కోడిపందాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు తమకు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటాం-మచిలీపట్నం డి.ఎస్.పి

















