ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన
నందిగామ మండలం చందాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహిస్తున్న పశుబల ప్రదర్శన…..
ఈ పశుబల ప్రదర్శనకు ముఖ్య అథిగా విచ్చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టి.డి.పి నాయకులు మరియు గ్రామ ప్రజలు…..
ఒంగోలు జాతి యడ్ల బండి లాగుడు పోటీలను ప్రారంభించిన విజయవాడ యం.పి కేశినేని నాని…..
ఈ పోటీలో పాలుగొనెందుకు వచ్చిన నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గ ప్రాంతాలకు చెందిన ఒంగోలు జాతి యడ్లు…..
ఈ రోజు జరిగిన పోటీల్లో 58 అంగుళాల లోపు (చిన్న సైజు) ప్రదర్శన…..
ఈ కార్యక్రమంలో నందిగామ భాగంగా లో వృద్యాప, వితంతువు ఫించన్ వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలభిషేకం చేసిన యం.పి కేశినేని నాని, ఎం.ఎల్.ఎ తంగిరాల సౌమ్య…..


















