CM KCR Special Prayers Done at Sharada Peetam in Visakhapatnam,Vizag Vision..విశాఖ పెందుర్తి, విశాఖ శ్రీ శారదాపీఠం సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు కెసిఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సమేతంగా కేసీఆర్ స్వరూపానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు


















