YS Jagan Birthday Celebrations in Nandigram,Vijayawada ,Vizag Vision..
నందిగామ గాంధీ సెంటర్ లొ వైయస్ జగన్ మోహన్ రెడ్డి 46 వ పుట్టినరోజు సందర్భంగా వైసిపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెండితొక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వెడుక లు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున్న కార్యకర్తలు, అభిమానులు , నడుమ సంబరాలు ఆంబరాన్ని ఆంటాయి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
వచ్చే సంవత్సరం ఇదే పుట్టిన రోజు సమయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పీఠం ఎక్కి మంచి పరిపాలన దక్షడు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిం రామరాజ్యం ఏర్పాటు చేస్తారు అని అధికార ప్రతినిధి అరుణకుమార్ తెలిపారు

















