Cyclone “Phethai” Severely Affected to Mirchi Crop Loss in Nandigram,Vizag Vision..కృష్ణాజిల్లా నందిగామ (మం) దామూలూరు కట్టలేరు వాగు గత ర్రాతి ఖమ్మం జిల్లా లో భారీగా వర్షం కారణంగా కట్టలేరు పోంగి ప్రవహిస్తుంది దీనితో రెండు మండలకు రాకపోకలు నిలిచిపోయాయి . స్థానిక తహశీల్దార్ రామకృష్ణ స్పందించి సంఘటన స్థలం సందర్శించి ఎవరు అటు వైపు వెళ్ళకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
పెథాయ్ తుఫాన్ ప్రభావం వల్ల
నందిగామ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలలో తీవ్రంగా నష్టపోనున్న రైతులు…..
కోత కోసి నిల్వ ఉంచిన మిర్చి పంటలకు తీవ్ర నష్టం..
గగ్గోలు పెడుతున్న రైతులు

















