తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు పల్లెవెలుగు బస్సు లో ప్రయాణిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
పల్లె వెలుగు బస్సు లో ప్రయాణించి స్వయంగా గిరిజనులు సమస్యలు తెలుసుకుంటున్న పవన్ కళ్యాణ్
రాజమండ్రి నుండి గడాల ,కోరుకోండ,గోకవరం మీదగా రంపచోడవరం ప్రయాణం సాగుతుంది.
పవన్ కళ్యాణ్ వెంట సి పి ఐ రామకృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి బాల రాజు ,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
















