నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ :
మా ఈ హుషారు సినిమా పాటలు ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యి యూత్ లో కూడా మంచి ట్రేండింగ్ లో ఉన్నాయి ,అయితే ఇదే హుషారు తో మా చిత్ర యూనిట్ మొత్తం ఒక బస్సు లో మా లక్కీ మీడియా ఆఫీస్ నుండి సాయిబాబా ఆశీసులులతో బయలుదేరింది .
ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ఉన్న అన్ని ముఖ్య నగరాలూ మరియు కాలేజీలు ,షాపింగ్ మాల్స్ ,ఎఫ్ ఎమ్ స్టేషన్స్ లో సందడి చేయనుంది .
వరంగల్ ,ఖమ్మం ,విజయవాడ ,గుంటూరు ,ఏలూరు ,భీమవరం ,రాజముండ్రి ,కాకినాడ ,అనకాపల్లి ,విశాఖపట్నం ,శ్రీకాకుళం మరియు విజయనగరం కూడా చుట్టి వస్తుంది .
మొత్తం 10 ముఖ్య నగరాల్లో సుమారు ఇరవై కాలేజీ లో స్టూడెంట్స్ తో సందడి చేసి వస్తుంది మా హుషారు బస్సు .అన్ని కారిక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల అవుతుంది .
తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.
BANNER : LUCKY MEDIA
ASSOCIATION BANNERS : ASIN CREATIONS & HK FILMS
WRITTEN & DIRECTED BY: SREE HARSHA KONUGANTI
PRODUCERS: BEKKEM VENUGOPAL(GOPI) , RIAZ
CO-PRODUCER: VEENA RANI
ASSOCIATE PRODUCERS: LAKSHMI NARAYANA, LINGA SRINIVAS
CINEMATOGRAPHY: RAJ THOTA
MUSIC: RADHAN
EDITOR: VIJAY VARDHAN KAVURI
ART DIRECTOR: MARESH SHIVAN
STUNTS: REAL SATHISH
SPECIAL SONG : VARIKUPPALA YADAGIRI
LYRICS: KRISHNA KANTH ,BHASKARA BHATLA, KITTU VISSAPRAGADA,VARIKUPPALA YADAGIRI,MASTERJI

















