Ongole Bull Race held Gannavaram In Krishna district,Vizagvision..ఉత్సాహ భరిత వాతావరణం లో ఎడ్లపందాలు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో పోటాపోటీగా సాగుతున్న ఎడ్లపందాలు..
దసరా పండుగ పురస్కరించుకుని స్థానిక Mla వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఎడ్ల పోటీలు…
ప్రత్యేక ఆకర్షణ గా ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడ ప్రదర్శన..
పెద్ద సంఖ్యలో హాజరై ఎడ్ల పందాలను తిలకిస్తున్న పోటీ దారులు.