Sri Lalita Tripura Sundari Devi Avataram at Indrakeeladri In Vijayawada,Vizagvision..శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు
దసరా శరన్నవరాత్రు ల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శన మిస్తున్నారు…
తెల్లవారు జామున4 గంటలనుడే దర్శన్నానికి అనుమతి ఇచ్చిన దేవస్థానం అధికారులు…
అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుండే క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు